స్టూడెంట్స్ ఇస్లామిక్ అర్థనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2014వ సంవత్సరానికి గాను రీజియన్, జిల్లా స్థాయిలలో అధ్యక్షులను ఎన్నుకోవటం, సెక్రటరీల నియామకం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, సంగారెడ్డి, కర్నూలు వరంగల్లో రెండు రోజుల పాటు జరిగిన రీటియన్ సభ్యుల సమావేశాల్లో నూతన బాధ్యులను ఎన్నుకోవటం జరిగింది. ఎన్నికైన వారిని రాష్ట్ర అధ్యక్షులు ఇళ్బాల్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి హమ్మతుల్లా ఖాన్లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి, సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు కృషి చేయాలని, యువతను చెడు మార్గం నుంచి మంచివైపు నడిపించాలని ఆకాంక్షించారు. ఎన్నికైన వారు బాధ్యతా భావనను పెంపొందించుకోవాలని, తమను ఎన్నుకున్న సభ్యులకు ఆదర్శవంతంగా ఉండాలని, ఈ ఏడాదిలో సంస్థను అభివృద్ధి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు. సభ్యులు తాము విన్నుకున్న వారికి అనుగుణంగా మెసులుకోవాలన, అందరు కలిసి
పని చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలను గ్రామాల వరకు తీసుకు వెళ్ళి వాటిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు ముందుండాలన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కరీముద్దీన్, అబ్రార్ఆలీ, మలిక్షారీఖ్, అజహర్ అజీముద్దీననఫలాయి తదితరులు పాల్గొన్నారు.
కళాశాల సమస్యలపై ఏ.జె.సీ.ని ముట్టడించిన ఎస్.ఐ.ఓ.
మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయబ్ పేటలో స్థానిక ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో కనీసం వసతులు కల్పించాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ రాజారాంకు ఎస్.ఐ.ఓ. నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వ కళాశా లలో ఉర్దూ మాధ్యమంలో మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నారు, వీరికి ఒకే మరుగుదొడ్డి వుండటం, మంచినీళ్ళ వసతి లేకపోవటం, ఉపకార వేతనాలు అందటం లేదంటూ ఎస్ఐఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సంద ర్భంగా ఎటు ఏ.పి. వెస్ట్ రీజియన్ అధ్యక్షుడు హర్షద్ ఫైనల్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పూర్తి అవుతున్నప్పటికీ కళాశాలలో చదువుతున్న నిరు పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకా లను అందించలేదని ఆరోపించారు. అలాగే గణితం బోధించే లెక్చరర్ విధులను సక్రమంగా నిర్వహించలేదన్నారు. మరుగు దొడ్డ నిర్మాణానికి ప్రభుత్వం 5 అక్షలు మంజూరు చేసినా కాంట్రాక్టర్ పనులను ప్రారంభించి ఏడాది కావస్తున్నా ఇంత వరకు పూర్తి కాలేదని ఏజెనీ దృష్టికి తీసుకుని వచ్చారు. దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను కళాశాలలో సమర్పిం నాకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐడ నాయకులు చినా కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటిని పై అధికారులకు పంపించలేదని ఆరోపించారు. ఏజెనికి బదులిస్తూ
ఈ సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు
కృషి చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఓ నాయకులు జీహీర్ సూపీ. అన్వర్, ఎస్పీ నాయకులు పాల్గొన్నారు.



