1.జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
2.స్పెయిన్ లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ క్రీడా ప్రపంచ కప్ టోర్నీలో రజిత పతకం సాధించిన క్రీడాకారిణి ఎవరు?
3. ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాలీవుడ్ నటుడు ఎవరు?
4. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణం స్వీకారం చేసిన వారెవరు?
5. సంగీత కారుడు జుబినీ మెహతా (2013)లో ఏ పురస్కారంతో సత్కరించారు?
6. బద్ర్ సంగ్రామం ఎప్పుడు జరిగింది?
7. ఖుర్ఆన్ ఏ మాసంలో అవతరించింది?
8. రమజాన్ మాసాన్ని ఎన్ని విభాగాలుగా విభజించారు. అవి?
9. ఫతే మక్కా అమెజాన్ లో ఏ తేదీలో జరిగింది?
10. ధనంలోని ఎంత శాతం జకాత్ చెల్లించడం జరుగుతుంది?
జవాబులు
1)హేమంత్ సోరెన్ 2) లిజ్జా గోస్వామి 3) ప్రాణ్ జస్టిస్ పి.సదాశివం 5) ఠాగుర్ పురస్కారం భాగాలు (1)కారుణ్యం (2) మన్నింపు (3) నరకాగ్ని నుండి విముక్తి 9) 20 రమజాన్ 10) 2.5 percentage.
రెండున్నర శాతం (2.5%)



